కొమురవెల్లి ‘మల్లన్న’ భక్తులకు శుభవార్త

- చేర్యాల, ఏప్రిల్ 2: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి భక్తులకు మల్లన్న ఆలయం శుభవార్త తెలిపింది.రూ.500 వెచ్చించి వీవీఐపీ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు 400 గ్రాముల లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఆదివారం నుంచి అమలులోకి తేనున్నారు. గతేడాది రూ.300 ఉన్న వీవీఐపీ దర్శనం టికెట్ ధరను ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.500కు పెంచారు. వీవీఐపీ దర్శనం టికెట్లు ఎన్ని కొనుగోలు చేస్తే అన్ని లడ్డూలను భక్తులకు అందజేస్తామని ఆలయ ఈవో ఏ బాలాజీ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- komaravelli mallana
- Laddu
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రెండో ట్రైలర్ దసరాకేనా.. అక్టోబర్ 20న మరో భారీ అప్డేట్!
Ram Charan | రామ్ చరణ్ – అనిరుధ్ కాంబినేషన్ ఫిక్స్.. క్రేజీ కాంబోపై భారీ అంచనాలు!
Shreyas Iyer | శ్రేయస్ అయ్యర్ ఔట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని .. వైరల్‌గా మారిన వీడియో
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

