కృష్ణకాలనీ, జూన్ 3 : వరంగల్ జడ్పీ మాజీ చైర్పర్సన్, బీఆర్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాజీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పుట్టినరోజు సందర్భంగా పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు బుధవారం గండ్ర జ్యోతికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన లేఖ రాశారు. ఈ సందర్భంగా కేటీఆర్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.