హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ ప్రస్తుత చైర్మన్, సభ్యులను తిరిగి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పదవీ కాలాన్ని ఐదేండ్లు లేదా 65 ఏండ్ల వయస్సు వచ్చే వరకు పొడగించింది. ఇప్పటికే టీఎస్ఎఫ్సీ చైర్మన్‌గా తిరుమలరెడ్డిని, సభ్యులుగా ఓరగంటి ఆనంద్, గోవర్ధన్‌రెడ్డి, శారద, భారతిని నియమించింది.