నా జీవితమే వినాయక వ్రతం
గణేశుని ప్రతిమలు, పుస్తకాలు సేకరణతో అరలతో మొదలై మా ఇల్లంతా వినాయక విలాసంగా మారింది! మారేడ్‌పల్లిలోని మా ఇంటిని గణేశుడికి వదిలేసి కొంపల్లిలోని మరో ఇంటికి మారిపోయాను. నేను విగ్రహాలు, ఫొటోలు, పుస్తకాల సేకరణకే పరిమితం కాలేదు. బ్యాంక్ ఉద్యోగిగా పని చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా ఆధ్యాత్మిక, యాత్రా గ్రంథాలు సేకరించాను. ఏ కొద్ది సమయం వీలు చిక్కినా వాటిని చదువుతూ గణేశుడి విశేషాలెన్నో తెలుసుకున్నాను.

వినాయక స్తోత్ర నామాలు, వినాయక వ్రతం, వినాయకుడి దేవాలయాలు, వాటి చరిత్ర, విశిష్ఠతలతో ‘విశ్వ వినాయక’ గ్రంథం రాశాను. నా జీవితం సేకరణతో గణేశుడి సేవతో గడిచిపోయింది. ఈ సేకరణ నాకు ఆనందం. ఉద్యోగ విరమణ తర్వాత ఈ సేవలో మరింత తరిస్తున్నాను.
– పబ్సెట్టి శేఖర్

Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?