Keerthy Suresh | నిజామాబాద్లో సినీ నటి కీర్తి సురేష్ సందడి చేసింది. నగరంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఓ వస్త్ర దుకాణాన్ని కీర్తి ప్రారంభించారు. దీంతో ‘మహానటి’
నిజామాబాద్: నిజామాబాద్లో సినీ నటి కీర్తి సురేష్ సందడి చేసింది. నగరంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఓ వస్త్ర దుకాణాన్ని కీర్తి ప్రారంభించారు. దీంతో ‘మహానటి’ని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులతో కీర్తి సురేష్ సెల్ఫీలు దిగారు.