విజయపథాన కేసీఆర్ జాతీయ పార్టీ
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పెట్టనున్న జాతీయ పార్టీ విజయపథాన పయనించాలని ఆకాంక్షింస్తూ విజయవాడ కనకదుర్గమ్మకు సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పెట్టనున్న జాతీయ పార్టీ విజయపథాన పయనించాలని ఆకాంక్షింస్తూ విజయవాడ కనకదుర్గమ్మకు సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మతతత్వ విధానాలకు పాతరేసి సుస్థిర, లౌకికవాద రాజ్యస్థాపనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రారంభించే జాతీయ పార్టీని నడిపిస్తారని ఆయన పేర్కొన్నారు. ఆశయసాధనలో కేసీఆర్ విజయంసాధించేలా ఆశీర్వదించాలని కనకదుర్గమ్మను వేడుకొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

