డీఈఈ సెట్లో కావ్యకు రెండో ర్యాంకు

కంది, సెప్టెంబర్ 18: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రవేశ పరీక్ష-21 (డీఈఈ సెట్లో) సంగారెడ్డి జిల్లా కంది మండ లం ఆరుట్ల గ్రామానికి కుమ్మరి కావ్య రాష్ట్రస్థాయి 2వ ర్యాంకు సాధించారు. కుమ్మరి వెంకటేశం మాధవి దంపతులకు కూతురు, ఇద్దరు కొడుకులు. కావ్య టెన్త్ 9.5 శాతం జీపీఏ సాధించింది. సంగారెడ్డిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ)లో 968 మార్కులతో ప్రతిభ కనబర్చింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కావ్య రాష్ట్రస్థాయిలో రెండోర్యాంకు సాధించడంపై గ్రామస్తులతోపాటు అధ్యాపకులు అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- DEE set
- kavya
- second rank
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

