కడియం, తెల్లంపై అనర్హత వేటు వేయాలి
స్టేషన్‌ఘన్‌పూర్, భద్రాచలం స్థానాల నుంచి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ఆ పార్టీ చిహ్నంపై ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని సవాల్‌చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద హైకోర్టును ఆశ్రయించారు.
- హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద పిటిషన్
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): స్టేషన్‌ఘన్‌పూర్, భద్రాచలం స్థానాల నుంచి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ఆ పార్టీ చిహ్నంపై ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని సవాల్‌చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ తరఫున గెలిచాక కాంగ్రెస్‌లో చేరారని, పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఇద్దరు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం శ్రీహరి, వెంకట్రావు ఎమ్మెల్యేలుగా కొనసాగేందుకు అర్హులు కాదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

