హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్‌గా హైకోర్టు జడ్జి జస్టిస్ పీ నవీన్‌రావును ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ మేరకు శుక్రవారం న్యాయశాఖ కార్యదర్శి నందికొండ నర్సింగ్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఈ ఏడాది జూన్ 28 నుంచి వర్తిసాయని పేర్కొన్నారు.