యాదాద్రీశుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోదండరాం
జస్టిస్ కోదండరాం| రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం దర్శించుకున్నారు. శనివారం ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న జస్టిస్ కోదండరాం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం దర్శించుకున్నారు. శనివారం ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న జస్టిస్ కోదండరాం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. తర్వాత ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించారు.
ఇవి కూడా చదవండి..
పొగొనోట్రోఫీ.. మోదీ తెల్లగడ్డంపై శశిథరూర్ సెటైర్
‘కొవాగ్జిన్’ సామర్థ్యం 77.8%.. ట్రయల్స్ తుది డేటా ప్రకటించిన భారత్ బయోటెక్
ఉద్యోగం మారితే .. పీఎఫ్ ఖాతా పరిస్థితి ఏంటి..?
అంతరిక్షంలోకి తెలుగమ్మాయి
ఇథియోపియాలో తీవ్ర కరువు.. 4 లక్షల మంది ఆకలికేకలు
లోయలో పడిన కారు.. ఐదుగురు దుర్మరణం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

