అర్హులైన ప్రతి జర్నలిస్ట్‌కూ అక్రిడిటేషన్ ఇవ్వాల్సిందే: జేఏసీ
అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాల్సిందేనని తెలంగాణ యూనియన్ వరింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మారుతీసాగర్ డిమాండ్ చేశారు. కేబుల్ చానల్ జర్నలిస్టులకు కార్డులు జారీ చేసే విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం వందలాది మంది జర్నలిస్టులతో సమాచారశాఖ భవనాన్ని కేబుల్ చానల్స్ జేఏసీ ఆధ్వర్యంలో ముట్టడించారు.
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాల్సిందేనని తెలంగాణ యూనియన్ వరింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మారుతీసాగర్ డిమాండ్ చేశారు. కేబుల్ చానల్ జర్నలిస్టులకు కార్డులు జారీ చేసే విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం వందలాది మంది జర్నలిస్టులతో సమాచారశాఖ భవనాన్ని కేబుల్ చానల్స్ జేఏసీ ఆధ్వర్యంలో ముట్టడించారు.
కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన మారుతీసాగర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం 252లాంటి చీకటి జీవోను తేవడంతో అక్రిడిటేషన్ కార్డుల జారీలో జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. సమాచారశాఖ డైరెక్టర్ కిశోర్‌బాబు ఫోన్లో కమిషనర్‌తో మాట్లాడి న్యాయం చేస్తామని ప్రకటించడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులు మామిడి సోమయ్య, ఎంఎస్‌వోల సంఘం నాయకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

