e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home News రీసెర్చ్ సెంట‌ర్‌ కోసం జేఎన్‌టీయూ-హెచ్ ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

రీసెర్చ్ సెంట‌ర్‌ కోసం జేఎన్‌టీయూ-హెచ్ ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

రీసెర్చ్ సెంట‌ర్‌ కోసం జేఎన్‌టీయూ-హెచ్ ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

హైద‌రాబాద్ : జవహర్‌లాల్ నెహ్రూ టెక్న‌లాజిక‌ల్ యూనివర్శిటీ-హైదరాబాద్ (జేఎన్‌టీయూ-హెచ్) 2021-22 విద్యా సంవత్సరానికి ‘రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు’ కోసం అనుబంధ కళాశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాలేజీలు యూజీసీ అటానమస్ స్టేటస్ క‌లిగిఉండాలి లేదా సంబంధిత బ్రాంచ్‌లో ఎ గ్రేడ్, ఎన్‌బీఏతో ఎన్‌ఐఏసీ ఉండాలి. దరఖాస్తు ఫారం, పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు మార్గదర్శకాలు, ఇతర వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్ www.jntuh.ac.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 26 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుకు చివ‌రి గ‌డువు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రీసెర్చ్ సెంట‌ర్‌ కోసం జేఎన్‌టీయూ-హెచ్ ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం
రీసెర్చ్ సెంట‌ర్‌ కోసం జేఎన్‌టీయూ-హెచ్ ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం
రీసెర్చ్ సెంట‌ర్‌ కోసం జేఎన్‌టీయూ-హెచ్ ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

ట్రెండింగ్‌

Advertisement