రాష్ట్రంలో రాహుల్ మాటకు విలువ లేదా?.. జాజుల శ్రీనివాస్‌గౌడ్
రాష్ట్రంలో రాహుల్‌గాంధీ మాటకు విలువ లేకుండా పోయిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- యాదాద్రి కమిటీలో సామాజిక న్యాయం ఏదీ?
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాహుల్‌గాంధీ మాటకు విలువ లేకుండా పోయిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట దేవస్థా నం కమిటీతోపాటు, నామినేటెడ్ పోస్టు ల్లో సామాజిక న్యాయం పాటించకపోవడమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. శనివారం ఒక ప్రకట న విడుదల చేశారు. యాదగిరిగుట్ట కమిటీలో చైర్మన్‌తో సహా 60 శాతం పదవులను అగ్రకులాలకే కట్టబెట్టారని, బీసీలకు రెండు మెంబర్లతోనే సరిపెట్టారని, నిప్పులు చెరిగారు. నామినేటెడ్ పోస్టులు, ప్రభు త్వ పోస్టింగులు ఒకే సామాజికవర్గానికి కేటాయిస్తూ, బీసీలను ని ర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు.
కులగణన తర్వాత ఎవరి వాటా వారికి దక్కాలన్న రాహుల్ మాటలకు, రాష్ట్రంలో ప్రభుత్వం అమ లు చేస్తున్న విధానాలకు పొంతనే లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎస్ నుంచి డీజీపీ వరకు, కలెక్టర్ల నుంచి ఎస్పీల వరకు అగ్రకులాలకే అన్ని పదవులను కట్టబెడుతూ బీసీలను అణచివేస్తున్నదని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

