Home
Telangana
International Makkala Conference In Icar National Academy Of Agricultural Research Management
నేటి నుంచి అంతర్జాతీయ మక్కల సదస్సు
మొట్టమొదటి అంతర్జాతీయ మక్కజొన్న సదస్సు-2026 నేటి నుంచి 4వ తేదీ వరకు శంషాబాద్‌లో జరుగనున్నది.
- హాజరుకానున్న 500 మంది శాస్త్రవేత్తలు, ప్రతినిధులు
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : మొట్టమొదటి అంతర్జాతీయ మక్కజొన్న సదస్సు-2026 నేటి నుంచి 4వ తేదీ వరకు శంషాబాద్‌లో జరుగనున్నది. హైదరాబాద్‌లోని ఐసీఏఆర్-నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్లో వ్యవసాయ పరిశోధన, విద్యాశాఖ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంఎల్ జాట్ ఆదివారం మీడియాతో సదస్సు లక్ష్యాలు, ప్రాధాన్యతను వివరించారు.
భారత్‌తో పాటు పలుదేశాల నుంచి 500 మందికిపైగా శాస్త్రవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులు, అభివృద్ధి సంస్థలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

