ఇంటర్ ప్రవేశాలకు గడువు పొడిగింపు
ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాల గడువును మరోసారి పొడిగించారు. ఈ నెల 7 వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, గురుకులాలు, మాడల్ స్కూల్స్‌కు ఇలా అన్ని రకాల జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు ఈ గడువు వర్తిస్తుందని బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాల గడువును మరోసారి పొడిగించారు. ఈ నెల 7 వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, గురుకులాలు, మాడల్ స్కూల్స్‌కు ఇలా అన్ని రకాల జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు ఈ గడువు వర్తిస్తుందని బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ ఉత్తర్వులు జారీ చేశారు. గుర్తింపు పొందిన కాలేజీల జాబితా, వివరాలకు https://acadtgbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

