ఇంటర్, డిగ్రీ ఎంట్రన్స్ దరఖాస్తుకు గడువు 22
మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు.
- బీసీ గురుకుల 6,7,8 తరగతులకు జూన్ 2
హైదరాబాద్, మే19 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు జూన్ 5న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 6,7,8 తరగతుల్లో ప్రవేశ పరీక్షకు హాజరయ్యేవారు జూన్ 2 లోగా ఆన్లైన్లో http://mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వివరాలకు 040-23322377, 23328266 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

