జూన్ 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ మారింది. తొలుత ప్రకటించిన జూన్ 4 కాకుండా 12 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్, 6 నుంచి 8 వరకు మరికొన్ని పరీక్షలు జరుగనున్నాయి.
- తొలుత జూన్ నాలుగో తేదీగా ప్రకటన
- జేఈఈ అడ్వాన్స్డ్, ఇతర పరీక్షలుఉన్నందు వల్ల మార్పులు
- పూర్తి షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ మారింది. తొలుత ప్రకటించిన జూన్ 4 కాకుండా 12 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్, 6 నుంచి 8 వరకు మరికొన్ని పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 12 నుంచి 20 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ పరీక్షల సమయసారిణి (షెడ్యూల్) విడుదల చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2 : 30 గంటల నుంచి సాయంత్రం 5 : 30 గంటల వరకు సెకండియర్ వారికి పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ ప్రాక్టికల్స్ జూన్ 5 నుంచి 9 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కొనసాగుతాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ ఎగ్జామ్ జూన్ 21న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 22న నిర్వహిస్తారు.

P
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Firefighters | ఫైర్మన్లకు ‘అగ్ని’ పరీక్ష.. హెవీ వెహికిల్ లైసెన్స్ ఉంటేనే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు!
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

