ఉపాధి సిబ్బందికి రూ.1.10 కోట్ల బీమా
రాష్ట్రంలో సుమారు 12 వేల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఎఫ్‌టీఈ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత చేకూరనున్నది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ప్రత్యేక ఒప్పందం ప్రకారం, ప్రతి ఉద్యోగికీ వారి వేతనం ఆధారంగా రూ.40 లక్షల నుంచి రూ.1.10 కోట్ల వరకు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సుమారు 12 వేల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఎఫ్‌టీఈ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత చేకూరనున్నది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ప్రత్యేక ఒప్పందం ప్రకారం, ప్రతి ఉద్యోగికీ వారి వేతనం ఆధారంగా రూ.40 లక్షల నుంచి రూ.1.10 కోట్ల వరకు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ బీమా ప్రధాన విశేషం ఏమిటంటే, దీని కోసం ఉద్యోగి కానీ లేదా ప్రభు త్వం కానీ ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ పథకం, స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ పథకం కింద ప్రయోజనం అందిస్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

