Emerald Sweets | ఎమరాల్డ్ మస్తు కల్తీ.. ఆర్గానిక్ ఉత్పత్తుల మాటున ప్రమాదకర మిఠాయిలు!
ఎమరాల్డ్ స్వీట్స్.. సూపర్ హెల్తీ గురూ..ఇది పాతమాట. ఎమరాల్డ్ స్వీట్స్.. మస్తు కల్తీ గురూ నేటిమాట. ఆర్గానిక్ ఉత్పతుల మాటున కల్తీ పదార్థాలతో మిఠాయిలను అందిస్తున్నట్టు జీహెచ్ఎంసీ ఫుడ్‌సేఫ్టీ విభాగం అధికారుల తనిఖీలో తేలింది.
- జీహెచ్ఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు
Emerald Sweets | సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ ): ఎమరాల్డ్ స్వీట్స్.. సూపర్ హెల్తీ గురూ..ఇది పాతమాట. ఎమరాల్డ్ స్వీట్స్.. మస్తు కల్తీ గురూ నేటిమాట. ఆర్గానిక్ ఉత్పతుల మాటున కల్తీ పదార్థాలతో మిఠాయిలను అందిస్తున్నట్టు జీహెచ్ఎంసీ ఫుడ్‌సేఫ్టీ విభాగం అధికారుల తనిఖీలో తేలింది. హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్కు దగ్గర ఉన్న ఎమరాల్డ్స్ స్వీట్‌హౌస్‌పై గురువారం జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ప్రమాదకరమైన కలర్స్ మిక్స్ అయిన 60 కేజీల బెల్లం, సరిగాలేని మూడు కిలోల జీడి పప్పు ను సీజ్ చేశారు. గడువు ముగిసిన పాలు, పెరుగు చూసి అధికారులు అవాక్కయ్యారు. ఫుడ్ లైసెన్స్ డిస్ప్లే పెట్టలేదని, మెడికల్ సర్టిఫికెట్లు లేని ఫుడ్ హ్యాండిలర్లను గుర్తించారు. శాంపిల్స్‌ను తీసుకున్న అధికారులు ల్యాబ్ కు తరలించి, ఎమరాల్డ్స్ స్వీట్ షాపు నిర్వాహకుడికి నోటీసులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

