డీటీవో వెంకన్న మృతిపై విచారణ.. లారీ కంపెనీ వివరాలు సేకరించిన జేటీసీ
లారీ ప్రమాదంలో దుర్మరణం పాలైన భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతిపై విచారణ ప్రారంభమైంది. హనుమకొండలో మంగళవారం ఆయన అంత్యక్రియలు పూర్తయిన వెంటనే.. విచారణాధికారిగా నియమితులైన జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం.
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : లారీ ప్రమాదంలో దుర్మరణం పాలైన భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతిపై విచారణ ప్రారంభమైంది. హనుమకొండలో మంగళవారం ఆయన అంత్యక్రియలు పూర్తయిన వెంటనే.. విచారణాధికారిగా నియమితులైన జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం.
ప్రమాదానికి కారణమైన లారీ యజమాని వివరాలు, అతను లారీ నడుపుతున్న కంపెనీ వివరాలను తీసుకున్నట్టు తెలిసింది. ఘటనా స్థలానికి బుధవారం ఉదయం వెళ్లి.. ప్రత్యక్షసాక్షులను ఆయన విచారణ చేస్తారని తెలిసింది. ఇప్పటికే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారుల ద్వారా తెప్పించుకున్నట్టు సమాచారం. ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందేమోననే కోణంలో ఆయన దర్యాప్తు కొనసాగనున్నట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

