ఇందల్వాయి ఎస్ఐ శివప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
సస్పెన్షన్ వేటు | నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ఎస్ఐ శివప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. గాంధారి మండలంలో మంగళవారం రాత్రి శివాజీ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ఎస్ఐ శివప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. గాంధారి మండలంలో మంగళవారం రాత్రి శివాజీ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో శివప్రసాద్ రెడ్డి పాత్రపై వరుసగా సీపీకి ఫిర్యాదులు అందాయి. ఎస్ఐ.. మృతుడి భార్య (కానిస్టేబుల్)తో వివాహేతర సంబంధం కొనసాగించడంతో జీవితంపై విరక్తి చెందిన శివాజీ బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో విచారణ నిర్వహించిన ఉన్నతాధికారులు ఎస్ఐ శివప్రసాద్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. మహిళా కానిస్టేబుల్‌తోపాటు ఎస్ఐ శివప్రసాద్‌ను త్వరలో పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

