మోల్నుపిరావిర్‌తో సమస్యలు

- అందుకే ప్రొటోకాల్‌లో చేర్చలేదు
- ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ
న్యూఢిల్లీ, జనవరి 5: కరోనా యాంటి వైరల్ ఔషధం మోల్నుపిరావిర్‌తో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయని, అందుకే కొవిడ్ చికిత్స ప్రొటోకాల్‌లో చేర్చలేదని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ అన్నారు. డబ్ల్యూహెచ్‌వో, యూకే కూడా కరోనా చికిత్సలో దీన్ని చేర్చలేదని పేర్కొన్నారు. గర్భిణులకు మోల్నుపిరావిర్ ఇస్తే అది కడుపులో బిడ్డపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్నారు. అంతే కాకుండా కండరాలను బలహీనం చేస్తుందని పేర్కొన్నారు. కరోనా చికిత్సలో అత్యవసర పరిస్థితుల్లో మోల్నుపిరావిర్‌ను వాడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

