Home
Telangana
Hyderabad Based Manage Recognised As Centre Of Excellence For Skills By Union Ministry
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ -స్కిల్స్ సంస్థగా ‘మేనేజ్’
హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ ‘మేనేజ్' కు కేంద్ర ప్రభుత్వం నుంచి మరో గుర్తింపు లభించింది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తల మంత్రిత్వశాఖ ఎంఎస్డీఈ వ్యవసాయ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్-సిల్స్గా ఈ సంస్థను గుర్తించింది.
- మూడేండ్లపాటు అమల్లో ఉండనున్న గుర్తింపు
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ ‘మేనేజ్’ కు కేంద్ర ప్రభుత్వం నుంచి మరో గుర్తింపు లభించింది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తల మంత్రిత్వశాఖ ఎంఎస్డీఈ వ్యవసాయ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్-సిల్స్గా ఈ సంస్థను గుర్తించింది.
ఢిల్లీలోని కౌశల్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, మేనేజ్ డైరెక్టర్ జనరల్ సంజయ్‌కుమార్ అగర్వాల్‌కు గుర్తింపు పత్రాన్ని అందజేశారు. ఈ గుర్తింపు మూడేండ్లపాటు అమల్లో ఉంటుంది. 1987లో కేంద్ర వ్యవసాయ, రైతుసంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన మేనేజ్ దేశంలో వ్యవసాయ విస్తరణ వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

