IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ కలెక్టర్‌గా ప్రియాంక..!
IAS Transfers : రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ కలెక్టర్ హరి చందన కార్మిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా వెళ్లారు. హరిచందన స్థానంలో ప్రియాంక హైదరాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
IAS Transfers : రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ కలెక్టర్ హరి చందన కార్మిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా వెళ్లారు. హరిచందన స్థానంలో ప్రియాంక హైదరాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్అండ్బీ ప్రావీణ్య, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, ఐఅండ్ పీఆర్ ప్రత్యేక కార్యదర్శిగా జి.ముకుంద్ రెడ్డి, ఇంటర్ బోర్డు డైరెక్టర్‌గా అభిలాష్ అభినవ్ , ఆరోగ్య శ్రీ సీఈఓగా అభివన్ హనుమంతు కొడింబా నియమితులయ్యారు.
తెలంగాణ భవన్ ప్రత్యేక అధికారిగా సంజయ్ కుమార్ ఎంపికయ్యారు. సీసీఎల్ఏ కార్యదర్శిగా అపూర్వ్ చౌహన్. ములుగు కలెక్టర్ జి.హెచ్ సహదేవ్ రావు, నాగర్ కర్పూల్ హెచ్ కే పాటిల్. ఏటూరు నాగారం ఐటీడీఏ పీవోగా లెనిన్ వత్సల్, రంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా .. కుమరం భీం అసిఫాబాద్ అదనపు కలెక్టర్‌గా యువరాజ్. గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బి.ఎం. సంతోష నియమితులయ్యారు.
జీహెచ్ఎంసీ గోల్కొండ జోనల్ కమిషనర్‌గా జి.ఉదయ్ కుమార్ బదిలీ అయ్యారు. ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శిగా అనుదీప్ దురిశెట్టి బాధ్యతలు తీసుకోనున్నారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా వికాస్ మహతో, రాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్‌గా ఎస్. శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్‌గా ప్రతీక్ జైన్, నిర్మల్ కలెక్టర్‌గా భవేశ్ మిశ్రా, ఖమ్మం కలెక్టర్‌గా దివాకర, నారాయణ్‌పేట కలెక్టర్‌గా సిహెచ్ ప్రియాంక, ఉట్నూరు ఐటీడీఏ పీఓగా మకరందు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కమిషనర్‌గా దాన కిషోర్‌ను నియమించారు. నాగర్ కర్నూల్ కలెక్టర్‌గా హెచ్‌కే పాటిల్ బదిలీ అయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

