కమలాపూర్ మండలంలోని ఉప్పల్లో ఇంటింటి ప్రచారంలో హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హుజూరాబాద్ మండలం సిరసపల్లిలో దళితబంధు సర్వే పరిశీలనకు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్కు ఘన స్వాగతం పలికిన దళితులు ఇల్లందకుంట మండలంలోని మల్యాలలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ విజయ హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్న హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్లో గడపగడపకు టీఆర్ఎస్ ప్రచారంలో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్