సీఎం కేసీఆర్‌కు హోంమంత్రి కృతజ్ఞతలు

- ముస్లిం రిజర్వేషన్లు పొడగింపుపై హర్షం
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): బీసీ-ఈ క్యాటగిరీ కింద నాలుగు శాతం రిజర్వేషన్లను మరో పదేండ్లు పొడగించినందుకు ముస్లింల తరఫున సీఎం కేసీఆర్‌కు హోంమంత్రి మహమూద్ అలీ శనివారం కృతజ్ఞతలు తెలిపారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమంపై సీఎం కేసీఆర్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. రిజర్వేషన్ల పెంపుతో ఎంతోమంది ముస్లిం విద్యార్థులు విద్య, ఉపాధి రంగాల్లో లబ్ధిపొందుతారని చెప్పారు. మరోవైపు, మక్కా మసీదు ఉద్యోగుల జీతాల చెల్లింపు సమస్యను వెంటనే పరిష్కరించాలని మైనార్టీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్‌కు మహమూద్ అలీ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

