హలో నేను మీ ఎమ్మెల్యేను మాట్లాడుతున్నాను..ఆరోగ్యం ఎలా ఉంది
ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ | హలో నేను మీ ఎమ్మెల్యేను మాట్లాడుతున్నాను..ఆరోగ్యం ఎలా ఉందంటూ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కరోనా బాధితులతో ఫోన్లో మాట్లాడారు.

వరంగల్ రూరల్ : హలో నేను మీ ఎమ్మెల్యేను మాట్లాడుతున్నాను..ఆరోగ్యం ఎలా ఉందంటూ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కరోనా బాధితులతో ఫోన్లో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు కరోనా బాధితులకు ఫోన్ చేసి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యాన్ని కోల్పోకుండా మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉందని ఆయన అన్నారు.
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రజలకు సూచించారు. అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ సామజిక దూరం పాటించాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా ఉగ్రరూపం.. తల్లడిల్లుతున్న యూపీ పల్లెలు
కరోనా పోవాలని ముత్నుర్‌లో మహిళల పూజలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

