ఆదిబట్ల మాజీ చైర్‌పర్సన్‌కు రూ.లక్ష జరిమానా
అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడంతోపాటు వాస్తవాలను దాచిపెట్టి న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారంటూ ఆదిబట్ల మాజీ చైర్పర్సన్ కే ఆర్తికపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పనికిమాలిన పిటిషన్ వేసినందుకు బాధ్యత వహించాలంటూ ఆమెకు రూ.లక్ష జరిమానా విధించింది.
- నాలుగు వారాల్లో చెల్లించాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడంతోపాటు వాస్తవాలను దాచిపెట్టి న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారంటూ ఆదిబట్ల మాజీ చైర్పర్సన్ కే ఆర్తికపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పనికిమాలిన పిటిషన్ వేసినందుకు బాధ్యత వహించాలంటూ ఆమెకు రూ.లక్ష జరిమానా విధించింది.
ఆ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని ఆదేశించింది. ఫిబ్రవరి 9న జరిగిన విశ్వాస పరీక్షలో ఆర్తిక ఓడిపోవడంతో కొత్త చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక కోసం మార్చి 30న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాలు చేస్తూ ఆర్తిక హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ టీ వినోద్‌కుమార్ పై తీర్పు ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

