గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి, ధూళిమిట్ట మండలాల్లో పర్యటిస్తారు. మొదటగా కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అనంతరం ధూళిమిట్ట మండలంలోని బైరాన్పల్లి గ్రామంలో పర్యటిస్తారు.
చేర్యాల, నవంబర్ 9: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి, ధూళిమిట్ట మండలాల్లో పర్యటిస్తారు. మొదటగా కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అనంతరం ధూళిమిట్ట మండలంలోని బైరాన్పల్లి గ్రామంలో పర్యటిస్తారు.