Governor Jishnu Dev Varma | తిరుమల శ్రీవారి సేవలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
తిరుమల శ్రీవారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం సాయంత్రం వేంకటేశ్వరుని సన్నిధికి చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. గురువారం వేకువజామున తోమాల, అర్చన సేవల్లో పాల్గొని దేవదేవుడిని దర్శింకున్నారు.
హైదరాబాద్: తిరుమల శ్రీవారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం సాయంత్రం వేంకటేశ్వరుని సన్నిధికి చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. గురువారం వేకువజామున తోమాల, అర్చన సేవల్లో పాల్గొని దేవదేవుడిని దర్శింకున్నారు. అనంతరం రంగనాయకుల మంటపంలో ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
కాగా, తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నది. టికెట్లులేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది. 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం 77,939 మంది భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. 22,668 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.50 కోట్లు వచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

