HomeTelanganaGodavari Waters From Kondapochamma Sagar To Sangareddy Canal Dried Up In Haldivagu On Saturday
హల్దీవాగుకు గోదారమ్మ
కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఐదోరోజైన శనివారం హల్దీవాగులో అడుగిడాయి. ఈ ఐదు రోజుల్లో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాలుగు చెరువులను గంగమ్మ నింపింది. ఆదివారం మెదక్ జిల్లావైపు గోదావరి జలాలు పయనిస్తాయి.