వరంగల్‌లో జెన్‌ప్యాక్ట్ టెక్ సెంటర్.. మంత్రి కేటీఆర్ హర్షం
Genpact | వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటుకు జెన్ ప్యాక్ట్ ముందుకొచ్చింది. జెన్‌ప్యాక్ట్ ప్రకటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. జెన్‌ప్యాక్ట్ రాకతో వరంగల్ ఐటీ మరింత బలోపేతం

హైదరాబాద్ : వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటుకు జెన్ ప్యాక్ట్ ముందుకొచ్చింది. జెన్‌ప్యాక్ట్ ప్రకటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. జెన్‌ప్యాక్ట్ రాకతో వరంగల్ ఐటీ మరింత బలోపేతం అవుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. టైర్ 2 పట్టణాల్లో ఐటీ అభివృద్ధికి సహకరిస్తున్న సంస్థలకు మద్దతు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జెన్‌ప్యాక్ట్ సీఈవో త్యాగరాజన్, వారి బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. టెక్ మహీంద్రా, సయింట్ ఇప్పటికే వరంగల్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. తాజాగా జెన్‌ప్యాక్ట్ రాకతో వరంగల్ అత్యున్నత స్థాయికి ఎదగనుందని కేటీఆర్ పేర్కొన్నారు.
Delighted to announce that @Genpact has chosen to set up a tech centre at Warangal
— KTR (@KTRBRS) December 16, 2021
My compliments to CEO @tyagarajan and his team on supporting our endeavour to strengthen IT in tier 2 towns
After Tech M, Cyient and now with Genpact’s decision, Warangal is set to soar high👍 pic.twitter.com/UUX8nBSVdw
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

