హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ) : డ్రగ్ డిస్కవరీ, మెరైన్ బయాలజీ రిసెర్చ్‌లో పరిశోధనలకు గీతం డీమ్డ్ యూనివర్సిటీ రూ.13.69 కోట్ల గ్రాంట్‌ను దక్కించుకొన్నది.
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీశాఖ ద్వారా ఈ గ్రాంట్‌ను గీతం పొందింది. ఈ నిధులతో డ్రగ్ డిస్కవరీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు.