నేటి నుంచి గేట్ పరీక్షలు
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్(గేట్) పరీక్షలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. శని, ఆదివారాల్లో పరీక్షలు జరుగనుండగా, 14,15 తేదీల్లోనూ కొన్ని పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్(గేట్) పరీక్షలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. శని, ఆదివారాల్లో పరీక్షలు జరుగనుండగా, 14,15 తేదీల్లోనూ కొన్ని పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షకు గంటన్నరముందు నుంచే అభ్యర్థులను అనుమతిస్తారు. ఈ ఏడాది రికార్డుస్థాయిలో అభ్యర్థులు గేట్ పరీక్షకు దరఖాస్తు చేశారు. ఈ సంవత్సరం దరఖాస్తుల సంఖ్య 10 లక్షలు దాటింది. 2025లో 9.36లక్షల మంది దరఖాస్తు చేశారు. కంప్యూటర్ సైన్స్ పేపర్‌కు రికార్డుస్థాయిలో రెండు లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లేకపోవడం, రిక్రూట్మెంట్స్ మందగించడంతో గేట్‌కు అభ్యర్థులు పోటీపడుతున్నారు.
ఇంకా చదవల్సిన వార్తలు
పాలిటెక్నిక్‌లో 18వేల సీట్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో సీట్లు పెరుగనున్నాయి. ఈ విద్యాసంవత్సరం వరకు పాలిటెక్నిక్ కోర్సుల్లో 13,050 సీట్లు ఉన్నాయి. కొత్త విద్యాసంవత్సరంలో 18,330 సీట్లకు చేరనున్నాయి. అంటే 5,280 సీట్లు పెరుగబోతున్నాయి. కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుండటంతో ఈ సీట్లు పెరుగనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

