ఈటల రాజేందర్‌పై గజ్జల కాంతం ఫైర్
ఈటల రాజేందర్ | మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జల కాంతం ఫైర్ అయ్యారు. బీసీని అని చెప్పుకునే ఈటల

హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జల కాంతం ఫైర్ అయ్యారు. బీసీని అని చెప్పుకునే ఈటల రాజేందర్ ఇంట్లో ఎవరూ బీసీలు లేరు అని, అందరూ అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులేనని మండిపడ్డారు. ఈటల ప్రమాదకరమైన వ్యక్తి అని పేర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలతో బీసీలను అణిచివేసిన వ్యక్తి అని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ ఈటలను గౌరవించి, పలు పదవులు కట్టబెట్టారు అని తెలిపారు. ఉద్యమ సమయంలో ఉద్యమకారులను దూరం పెట్టిన చరిత్ర ఈటల రాజేందర్‌ది. నాడు ఉద్యమకారులను మోసం చేసిన ఈటల రాజేందర్‌కు ఇప్పుడు అదే జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను అణిచివేస్తున్న బీజేపీలోకి ఈటల రాజేందర్ వెళ్లడం దారుణమన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

