KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో గద్వాల నాయకులు భేటీ
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌తో గద్వాల నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు భేటీ అయ్యారు. ఈ సమావేశం నందినగర్‌లోని ఆయన నివాసంలో జరిగింది.
KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌తో గద్వాల నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు భేటీ అయ్యారు. ఈ సమావేశం నందినగర్‌లోని ఆయన నివాసంలో జరిగింది.
గద్వాల జిల్లాలోని గట్టు మండలం సర్పంచ్ సంఘాల మాజీ అధ్యక్షులు, జిల్లా బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్బంగా ప్రస్తుత గద్వాల నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నావారిని ఎవర్నీ బీఆర్ఎస్ పార్టీ మరువబోదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ నెల 22వ తేదీన గద్వాలకు వస్తానని హమీ ఇచ్చినట్లు బాసు హనుమంతు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆంజనేయ గౌడ్, కుర్వ విజయ్ కుమార్, మోనేష్, తిరుమల్, నూర్ ఫాష, బాసు గోపాల్, ఎల్లందోడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Gun Miss Fire | నార్సింగిలో తుపాకీ మిస్ ఫైర్.. బెడ్రూంలోకి దూసుకెళ్లిన బుల్లెట్
boianpalli vinod kumar | పార్టీ మారుతున్న వాళ్లను చూసి బాధపడక్కర్లేదు: బోయిన్పల్లి వినోద్‌కుమార్
షాద్‌నగర్ రియల్టర్ హత్య కేసులో ట్విస్ట్.. పెద్ద కొడుకే అసలు సూత్రధారి!
MLA Arekapudi Gandhi | కాంగ్రెస్ పార్టీలో చేరిన శేరిలింగపల్లి ఎమ్మెల్యే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

