Gun Miss Fire | నార్సింగిలో తుపాకీ మిస్ ఫైర్.. బెడ్రూంలోకి దూసుకెళ్లిన బుల్లెట్
Gun Miss Fire | నార్సింగి పరిధిలోని బైరాగీగూడలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆర్క్ అద్వైత అనే అపార్ట్మెంట్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది.
Gun Miss Fire | హైదరాబాద్ : నార్సింగి పరిధిలోని బైరాగీగూడలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆర్క్ అద్వైత అనే అపార్ట్మెంట్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆ అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తులో ఉన్న ఓ ఇంటి బెడ్రూంలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఇంట్లో ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బుల్లెట్ వేగానికి కిటీకి అద్దం పగిలిపోయింది. అయితే ఆ సమయంలో బెడ్రూంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఇంటి యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బెడ్రూంలో పడ్డ బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ చేస్తుండగా తుపాకీ మిస్ ఫైర్ అయింది. ఈ కారణంగానే ఆ బుల్లెట్ ఆర్క్ అద్వైత అపార్ట్మెంట్ ఐదో అంతస్తులోని బెడ్రూంలోకి దూసుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు.
గన్ మిస్ ఫైర్.. బెడ్ రూంలోకి దూసుకొచ్చిన బుల్లెట్
నార్సింగి బైరాగీగూడలో ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ చేస్తుండగా మిస్ ఫైర్
పక్కనే ఉన్న అపార్ట్మెంట్ ఐదవ అంతస్తులో ఉన్న ఫ్లాట్ కిటికీ అద్దాలు పగిలి బెడ్ రూంలో పడ్డ బులెట్.
ఆ సమయంలో కిటికీ దగ్గర ఎవరూ లేకపోవడంతో… pic.twitter.com/ud8m9XSHse
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2024
ఇవి కూడా చదవండి..
boianpalli vinod kumar | పార్టీ మారుతున్న వాళ్లను చూసి బాధపడక్కర్లేదు: బోయిన్పల్లి వినోద్‌కుమార్
షాద్‌నగర్ రియల్టర్ హత్య కేసులో ట్విస్ట్.. పెద్ద కొడుకే అసలు సూత్రధారి!
MLA Arekapudi Gandhi | కాంగ్రెస్ పార్టీలో చేరిన శేరిలింగపల్లి ఎమ్మెల్యే
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

