నిరుద్యోగులకు వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ
నిరుద్యోగ యువతకు ఏడు వృత్తి విద్యాకోర్సుల్లో ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ చైర్మన్ కిశోర్‌రెడ్డి తెలిపారు. ఉచిత భోజన వసతితోపాటు 3-4 నెలల శిక్షణ ఉంటుందని, 18-28 ఏండ్ల వయసు న్న యువత అవకాశాన్ని వినియోగించుకోవాలని బుధవారం ప్రకటనలో కోరారు.
- 18-28 ఏండ్ల్లవారికి చాన్స్.. 2 వరకు దరఖాస్తులు
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ యువతకు ఏడు వృత్తి విద్యాకోర్సుల్లో ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ చైర్మన్ కిశోర్‌రెడ్డి తెలిపారు. ఉచిత భోజన వసతితోపాటు 3-4 నెలల శిక్షణ ఉంటుందని, 18-28 ఏండ్ల వయసు న్న యువత అవకాశాన్ని వినియోగించుకోవాలని బుధవారం ప్రకటనలో కోరారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ, జిరాక్స్ ప్రతులు, ఆధార్ కా ర్డు, కలర్ ఫొటోలతో నవంబర్ 2న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లోని తమ సంస్థలో సంప్రదించాలని కోరారు. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సోలార్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, ఆటోమొబైల్ టూ వీలర్ సర్వీసింగ్ టెక్నీషియన్, కంప్యూటర్ హార్డ్‌వేర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ తదితర కోర్సుల్లో శిక్షణ ఉంటుందని వివరించారు. 9133908000, 8111, 8222, 9948466111 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిరుద్యోగులకు వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ
క్రైమ్ కామెడీ ‘తులాభారం’
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

