Home
Telangana
Former Mla Rasamai Balakishan Accuses Congress Government Over Farmer Suicide In Karimnagar
రైతుల ఉసురు తీస్తున్న కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తున్నదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు.
- మాజీ ఎమ్మెల్యే రసమయి
తిమ్మాపూర్, నవంబర్ 13: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తున్నదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు.
పారువెల్ల గ్రామానికి చెందిన రైతు గంగు రాజయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించే తీరిక లేదా? అని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పారువెల్లలో రాజయ్య కుటుంబాన్ని పరామర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

