ప్రజల డిమాండ్ మేరకు పార్టీ పెట్టే యోచన
ప్రజా సమస్యలపై పోరాటమే తమ పంథా అని మావోయిస్ట్ పార్టీ మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ పేర్కొన్నారు. మంగళవారం స్వగ్రామమైన జగిత్యాల జిల్లా కోరుట్లకు వచ్చిన దేవ్‌జీ తనను కలిసిన విలేకరులతో ముచ్చటించారు. దేశంలో ‘సర్' పేరు తో బీజేపీ సర్కార్ ప్రజలను విడదీస్తున్నదని చెప్పారు. అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తూ, పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసే కులాల జాబితాను రూపొందిం చి పకడ్బందీ గా ఓట్ చోరీ కి పాల్పడుతున్నదని ఆరోపించారు.
- ‘సర్’ పేరుతో బీజేపీ సర్కార్ ప్రజలను విడదీస్తున్నది
- కోరుట్లలో మావోయిస్ట్ పార్టీ మాజీ అగ్రనేత దేవ్‌జీ వెల్లడి
కోరుట్ల, అక్టోబర్ 21: ప్రజా సమస్యలపై పోరాటమే తమ పంథా అని మావోయిస్ట్ పార్టీ మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ పేర్కొన్నారు. మంగళవారం స్వగ్రామమైన జగిత్యాల జిల్లా కోరుట్లకు వచ్చిన దేవ్‌జీ తనను కలిసిన విలేకరులతో ముచ్చటించారు. దేశంలో ‘సర్’ పేరు తో బీజేపీ సర్కార్ ప్రజలను విడదీస్తున్నదని చెప్పారు. అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తూ, పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసే కులాల జాబితాను రూపొందిం చి పకడ్బందీ గా ఓట్ చోరీ కి పాల్పడుతున్నదని ఆరోపించారు.
మాజీ మావోయిస్టులకు ఏ పార్టీతో సంబంధం లేదని స్పష్టంచేసిన ఆయన.. మాజీ మావోయిస్టులు చీలిపోకుండా ప్రజా సమస్యలే ఎజెండాగా ఓ కమిటీగా ఏర్పడేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సంస్థను స్థాపించి ప్రజల డిమాండ్ మేరకు పార్టీ ఏర్పాటుకు అవకాశాలు ఉండవచ్చని తెలిపారు. రాష్ట్రంలో పంటల సాగుకు నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

