ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే వంగ సుబ్బారావు మృతి
ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు వంగ సుబ్బారావు (90) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజరలోని ఆయన స్వగృహంలో శనివారం మృతిచెందారు.
- నివాళులర్పించిన సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
పెనుబల్లి, జూన్ 27 : ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు వంగ సుబ్బారావు (90) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజరలోని ఆయన స్వగృహంలో శనివారం మృతిచెందారు. ఉమ్మడి ఏపీ సీఎం జలగం వెంగళరావు అను చరుడిగా పేరు తెచ్చుకున్న సుబ్బారావు.. 1972 నుంచి 1978 వరకు ఇల్లెందు ఎమ్మెల్యేగా పని చేశారు.
శాసనసభలో కమ్యూనిస్టులతో కలిసి ప్రజాసమస్యల పరిష్కారం కోసం ముందుకుసాగారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

