శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే బీ జనార్దన్‌గౌడ్. చిత్రంలో ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, సీనియర్ నేత ప్రతాప్‌రెడ్డి.