Home
Telangana
Fisheries Federation Chairman Pittala Ravinder Revealed That All Measures Will Be Taken To Pack Fish Products In Modern Methods
అధునాతనంగా చేప ఉత్పత్తుల ప్యాకింగ్
చేప ఉత్పత్తులను ఆధునిక పద్ధతుల్లో ప్యాకింగ్ చేసేందుకు అన్నిచర్యలు చేపట్టనున్నట్టు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ వెల్లడించారు. దీనికోసం అనుసరించాల్సిన విధానాలపై చర్చించినట్టు ఆయన తెలిపారు.
- ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ రవీందర్
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): చేప ఉత్పత్తులను ఆధునిక పద్ధతుల్లో ప్యాకింగ్ చేసేందుకు అన్నిచర్యలు చేపట్టనున్నట్టు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ వెల్లడించారు. దీనికోసం అనుసరించాల్సిన విధానాలపై చర్చించినట్టు ఆయన తెలిపారు.
హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ కేంద్ర కార్యాలయాన్ని గురువారం ఫెడరేషన్ జనరల్ మేనేజర్ ఉప్పల శ్రీనివాస్‌తో కలిసి ఆయన సందర్శించారు. త్వరలో ప్రారంభించనున్న ఫిష్‌ఫుడ్ సెంటర్లలో చేపల ఆహార ఉత్పత్తులను ప్యాకేజింగ్ చేయడానికి అనుకూలమైన మార్గాలపై ఆ సంస్థ ప్రధానాధికారి నటరాజ్‌తో చర్చించారు. ఫిష్ క్యాం టీన్లలో తయారుచేస్తున్న ఆహార పదార్థాల ప్యాకేజీ పార్సిల్ పద్ధతులపైనా చర్చించారు. ఎండు చేపలు, రొయ్యల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే ప్యాకేజీ పద్ధతులనూ వారు తెలుసుకొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

