కొత్త కలెక్టరేట్లలో ఫిష్ క్యాంటీన్లు: పిట్టల రవీందర్
ప్రజలకు చేప వంటకాలను చేరువ చేయడంతోపాటు చేపల వినియోగం పెంచే దిశగా మత్స్య ఫెడరేషన్ చర్యలు చేపట్టింది.
హైదరాబాద్, జూన్ 13(నమస్తే తెలంగాణ): ప్రజలకు చేప వంటకాలను చేరువ చేయడంతోపాటు చేపల వినియోగం పెంచే దిశగా మత్స్య ఫెడరేషన్ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నూతన కలెక్టరేట్లతోపాటు రద్దీ ప్రాంతాలు, చిన్న, పెద్దపర్యాటక ప్రాంతాల్లోనూ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. ఆ క్యాంటీన్లను మహిళా గ్రూపులకు కేటాయించాలని, వివి ధ పథకాల ద్వారా పెట్టుబడిలో 60 శాతం సబ్సిడీ ఇప్పించనున్నారు. ‘కలెక్టరేట్లు పర్యాటక, రద్దీ ప్రాంతాల్లో ఫిష్ క్యాంటీన్ల ద్వారా చేపల వంటకాలను కూడాప్రజలకు చేరువ చేయాలని భావిస్తున్నాం’ అని మత్స్యశాఖ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

