ఏపీ అగ్రిసెట్‌లో రుద్రూర్వాసికి ఫస్ట్‌ర్యాంకు

రుద్రూర్, సెప్టెంబర్ 16: ఏపీలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదలచేసిన అగ్రిసెట్ -2021 ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా రుద్రూర్ గ్రామానికి చెందిన చంద అనూహ్య స్టేట్ ఫస్ట్‌ర్యాంకు సాధించినట్టు ఆమె కుటుంబసభ్యులు గురువారం తెలిపారు. తెలంగాణ నుంచి సీడ్ టెక్నాలజీ విభాగంలో అనూహ్య మొదటిస్థానంలో నిలువడం సంతోషంగా ఉన్నదని తండ్రి చంద రవి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

