గోదావరిలో ఈతకు వెళ్లి మామ-అల్లుడు మృతి
గోదావరి నదిలో ఈతకు వెళ్లిన మామ, అల్లుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురంలోపురానికి చెందిన వార్డు సభ్యుడు బొమ్మరాజు నరేశ్ (30), రొయ్యూరుకు చెందిన ఇతడి సోదరి కుమారుడు జిట్ట విష్ణువర్ధన్(18) ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో స్థానికుడు సంపత్తో కలిసి సమీపంలోని గోదావరి నదికి వెళ్లారు.
- ములుగు జిల్లా లక్ష్మీపురంలో ఘటన
కన్నాయిగూడెం, మే 10 : గోదావరి నదిలో ఈతకు వెళ్లిన మామ, అల్లుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురంలోపురానికి చెందిన వార్డు సభ్యుడు బొమ్మరాజు నరేశ్ (30), రొయ్యూరుకు చెందిన ఇతడి సోదరి కుమారుడు జిట్ట విష్ణువర్ధన్(18) ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో స్థానికుడు సంపత్తో కలిసి సమీపంలోని గోదావరి నదికి వెళ్లారు. విష్ణువర్ధన్ ఈత నేర్చుకుంటానని మామ నరేశ్‌తో చెప్పగా ట్రాక్టర్ ట్యూబ్‌లో గాలి నింపుకొని ఈదుతుండగా ట్యూబ్ జారిపోయింది.
ఈ క్రమంలో విష్ణువర్ధన్‌ను కాపాడేందుకు నరేశ్ తీవ్రంగా యత్నించి ఇద్దరూ నదిలో మునిగిపోయారు. నదీ ప్రవాహం ఉధృతంగా ఉండడంతో సంపత్ బయటకు వచ్చి గల్లంతైన వారి కోసం స్థానికులతో కలిసి గాలించారు. నరేశ్, విష్ణువర్ధన్ మృతదేహాలు కనిపించడంతో స్థానికంగా విషాదం నెలకొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

