కరెంట్ షాక్‌తో రైతు మృతి
పొలానికి వెళ్లిన ఓ రైతు విద్యుత్తు షాక్‌కు గురై మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధ న్ మండలం హంగర్గలో చోటుచేసుకున్నది.
- నిజామాబాద్ జిల్లా లో ఘటన
బోధన్ రూర ల్, అక్టోబర్ 30: పొలానికి వెళ్లిన ఓ రైతు విద్యుత్తు షాక్‌కు గురై మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధ న్ మండలం హంగర్గలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన రైతు చిన్నసాయిలు (50) శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్లి పనిచేస్తున్న క్రమంలో గట్టు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ప్రమాదవశాత్తు తాకడంతో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. బోధన్ రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

