బురదలో కూరుకుపోయి రైతు మృతి
బర్రెను తోలుకురావడానికి వెళ్లిన ఓ రైతు బురదలో కూరుకుపోయి మృత్యువాతపడిన ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాచిరెడ్డిపల్లికి చెందిన రైతు సరిపెల్లి నర్సయ్య (60) సోమవారం సాయంత్రం పొలం వద్ద కట్టేసిన బర్రెను తోలుకురావడానికి వెళ్లాడు.
- కరీంనగర్ జిల్లా కాచిరెడ్డిపల్లిలో విషాదం
గంగాధర, ఆగస్టు 31: బర్రెను తోలుకురావడానికి వెళ్లిన ఓ రైతు బురదలో కూరుకుపోయి మృత్యువాతపడిన ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాచిరెడ్డిపల్లికి చెందిన రైతు సరిపెల్లి నర్సయ్య (60) సోమవారం సాయంత్రం పొలం వద్ద కట్టేసిన బర్రెను తోలుకురావడానికి వెళ్లాడు.
ఒడ్డుపై నడుస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి పొలంలో పడిపోయాడు. తల బురదలో కూరుకుపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న రైతులు గమనించి పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని కరీంనగర్ దవాఖానకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

