Falaknuma Express | ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక సమస్య.. మిర్యాలగూడలో గంటపాటు నిలిచిన రైలు
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Falaknuma Express) నిలిచిపోయింది. పశ్చిమబెంగాల్లోని హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీకి ఉన్న చక్రంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Falaknuma Express) నిలిచిపోయింది. పశ్చిమబెంగాల్లోని హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీకి ఉన్న చక్రంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రైలును మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేశారు. టెక్నికల్ సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరించడంతో రైలు మళ్లీ అక్కడి నుంచి కదలింది. ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ గంటపాటు మిర్యాలగూడలోనే ఆగిపోయింది.
కాగా, గతేడాది జూలై 7న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బెంగాల్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పగిడిపల్లి-బొమ్మాయిపల్లి వద్ద రైలులోని ఎస్4 బోగీలో మంటలు చెలరేగాయి. ఉదయం 10.09 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఏడు బోగీలు దగ్ధమయ్యాయి. ప్రయాణికులు, లోకోపైలట్ అప్రమత్తతతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బోగీల్లో పొగలు, మంటలు వ్యాపించటంతో ఓ ప్రయాణికుడు చైన్ లాగి రైలును ఆపాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

