‘ఎక్స్టర్నల్ మూల్యాంకనంతో బోధనకు విఘాతం’
పాఠశాల విద్యలో ప్రవేశపెట్టిన ఎక్స్టర్నల్ మూల్యాంకనంతో బోధనకు విఘాతం కలుగుతుందని ఎస్టీయూ టీఎస్ అభిప్రాయపడింది. ఈ విధానం నిరంతర సమగ్ర మూల్యాంకనానికి విరుద్ధమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ సదానందం, ప్రధాన కార్యదర్శి గజేందర్ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యలో ప్రవేశపెట్టిన ఎక్స్టర్నల్ మూల్యాంకనంతో బోధనకు విఘాతం కలుగుతుందని ఎస్టీయూ టీఎస్ అభిప్రాయపడింది. ఈ విధానం నిరంతర సమగ్ర మూల్యాంకనానికి విరుద్ధమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ సదానందం, ప్రధాన కార్యదర్శి గజేందర్ అభిప్రాయపడ్డారు.
బాహ్య మూల్యాంకనం పేరుతో అసలు సమస్యలను అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని టీఎస్ యూటీఎఫ్ ప్రకటనలో అభిప్రాయపడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

